చైనా గురువారం లాంగ్ మార్చ్ 2డీ రాకెట్‌ను 41 ఉపగ్రహాలతో ప్రయోగించింది. ఒకే మిషన్‌లో అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినందుకు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది.
ఆరు నెలల స్పేస్ మిషన్ తర్వాత ముగ్గురు చైనీస్ వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు స్పేస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో 183 రోజులు పనిచేశారు.