Home
Sp
Sp News
-
Asaduddin Owaisi: యూపీలో బీజేపీ విజయానికి కారకులు ఎవరు..?
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ గెలుపుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సమాజ్ వాదీ పార్టీని నిందించారు. యూపీలో బీజేపీ గెలుపుకు కారణం ఎవరని ప్రశ్నించారు. తాజాగా నిన్న జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో రాంపూర్, ఆజాంగఢ్ లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే సమాజ్ వాదీ పార్టీ, బీజేపీని ఓడించలేదని.. వారికి నిజాయితీ లేదని విమర్శించారు. ఇటాంటి అసమర్థ పార్టీలకు మైనార్టీ కమ్యూనిటీ ఓట్లు వేయకూడదని ఆయన అన్నారు. బీజేపీ… -
Kapil Sibal: కాంగ్రెస్ పార్టీకి కపిల్ సిబల్ గుడ్ బై.. ఎస్పీ తరుపున నామినేషన్
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ప్రముఖ లాయర్, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు సమాజ్ వాదీ పార్టీ( ఎస్పీ) తరుపున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో నామినేషన్ సమర్పించారు. కబిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి మే 16నే రాజీనామా చేసినట్లు కపిల్ సిబల్ వెల్లడించారు. ఈ రోజు నామినేషన్ కు ముందు… -
Suryapet : శిశువు అదృశ్యం.. పోలీస్ పరిషాన్
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి పెద్దగట్టు సమీపంలో బాలుడు అదృశ్యం అయిన ఘటన కలకలం సృష్టించింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 1న మగ శిశువు అదృశ్యమవడంతో తల్లిదండ్రుల పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ కు చెందిన సంజీవరెడ్డి 20 ఏళ్ళ క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గతంలో రెండు వివాహాలు చేసుకున్న ఆయన ఎనిమిదేళ్ళ క్రితం సంచార జాతికి చెందిన… -
Tirupati Street Fight: రెచ్చిపోయిన మందుబాబులు
పోలీసులు ఎంతగా ప్రయత్నించినా నేరాలు అదుపులోకి రావడం లేదు. టెంపుల్ సిటీ తిరుపతి జిల్లా ఏర్పాటు జరిగిన రోజే…..లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. నూతనంగా తిరుపతి పట్టణంలో కలెక్టర్,ఎస్పీలు బాధ్యతలు స్వీకరించిన రోజే మందు బాబులు రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తూ వుండగానే తెగబడ్డారు. సాక్షాత్తు భద్రతను పర్యవేక్షించవలసిన పోలిసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మద్యం మత్తులో ముగ్గురు కలసి ఒక యువకుడిని చితకబాదారు. అందరు అయ్యో పాపం వదిలెయ్యండి అని అంటున్నా వాళ్ళు పట్టించుకోలేదు.… -
యూపీ ఎన్నికలు: ఎంఐఎం కీలక నిర్ణయం.. ఇరకాటంలో ఎస్పీ…
వచ్చే ఏడాది దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది బీజేపీ. దీనికోసం పావులు కదుపుతున్నది. ఎలాగైనా మెరుగైన స్థానాల్లో విజయం సాధించి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. అటు బీఎస్పీ కూడా పావులు కదుపుతోంది. అయితే, దేశంలో ముస్లీం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పార్టీల్లో ఒకటి ఎంఐఎం ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ లో… -
విపక్షాల ఉమ్మడి వ్యూహం.. రాహుల్ అధ్యక్షతన ఎంపీల భేటీ
పార్లమెంట్ సమావేశాలలో విపక్ష పార్టీల ఉమ్మడి వ్యూహం ఖరారు చేసేందుకు ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ అధ్యక్షత సమావేశం అయ్యారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు… తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ.. ఎస్పీ, సీపీఎం, ఆమ్ఆద్మీ, సీపీఐ, ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా సమాలోచనలు జరిపారు. అంతేగాక, కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్ బయట…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!