అమెరికాలో పలు సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీని ప్రభావం దాదాపు 1800 విమానాలపై పడింది అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెలికాం సర్వీసుల్లో సమస్య తలెత్తడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపారు. . దీని కారణంగా డాలస్ సహా పలు ఎయిర్‌పోర్టులలో 1,800 విమానాలపై ప్రభావం పడిందన్నారు. విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో పలువురు ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ ఇష్యూతో 20 శాతం…