USA: టెక్నికల్ ఇష్యూతో..విమాన ప్రయాణాలకు ఆటంకం
- సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణాలకు ఆటంకం
- ఆలస్యంగా నడుస్తున్న 1,100ల విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో పలు సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీని ప్రభావం దాదాపు 1800 విమానాలపై పడింది అధికారులు తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. టెలికాం సర్వీసుల్లో సమస్య తలెత్తడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపారు. . దీని కారణంగా డాలస్ సహా పలు ఎయిర్‌పోర్టులలో 1,800 విమానాలపై ప్రభావం పడిందన్నారు. విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో పలువురు ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడ్డారు.
టెక్నికల్ ఇష్యూతో 20 శాతం విమానాలు రద్దు అయ్యాయని చెప్పుకొచ్చారు ఎఫ్ఎఫ్ఏ అధికారులు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 200 కంటే ఎక్కువ విమానాలు రద్దు కాగా.. 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడవనున్నాయి. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1,100ల విమానాలు చాలా ఆలస్యం కానున్నట్లు తెలిపారు.డెన్వర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. యూఎస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లోని సమస్యల పరిష్కారానికి జులైలో అమెరికా ప్రభుత్వం 12.5 బిలియన్ డాలర్ల నిధులు మంజూరుచేసింది.
Also Read
తాజావార్తలు
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!