హీరో కన్నా హీరోయిన్ వయస్సు చిన్నగా ఉండాలన్నది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత చింతకాయ కాలం నాటి కట్టుబాట్లను తెచ్చి.. యంగర్ హీరోలతో జతకడుతున్నారు నేటి యాక్ట్రెస్. రీసెంట్ టైమ్స్‌లో ఎంతో మంది బ్యూటీలు ఏజ్‌లో తమకన్నా చిన్నవాళ్లతో ఆడిపాడారు. ఆ జాబితాలో తొలి వరుసలో ఉంది త్రిష. 40 ఏళ్లు పైబడినా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ సౌత్ ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ తన కన్నా చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్‌తో దమ్ములో…