South Indian International Movie Awards (SIIMA) 2024 Nominations: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) తన 12వ ఎడిషన్‌తో బెస్ట్ సౌత్ ఇండియన్ సినిమాలకు అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా SIIMA 2024 2023 క్యాలెండర్ సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి నామినేషన్లను ప్రకటించింది. SIIMA 2024 ఈవెంట్ 2024 సెప్టెంబర్ 14 మరియు 15 తేదీల్లో దుబాయ్‌లో జరగనుంది. SIIMA చైర్‌పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి 2023లో విడుదలైన చిత్రాలకు SIIMA…