Nethi Bobbatlu: తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన పండుగలు ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా అనేక పండుగలకు చాలా ఇళ్లలో కనిపించే వంటకం నేతి బొబట్లు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. అయితే, ఈ బొబ్బట్లను ఒక్కొక ప్రాంతంలో ఒక్కో విధంగా తాయారు చేస్తుంటారు. అంతేకాకుండా, ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. పండగలు, పబ్బాలు, పూజలు, శుభకార్యాలు, విందు విందాలు వంటి వేడుకల్లో ఈ బొబట్లు ప్రత్యేక స్థానాన్ని కలిగి…