గత కొంతకాలంగా వరుస పరాజయాలతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కెరీర్ గ్రాఫ్ కిందకి పోతోంది. దానిని పైకి లేపాలని ఎంత ప్రయత్నిస్తున్నా షారుఖ్ వల్ల కావడం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన ఆశలన్నీ సిదార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘పఠాన్’మూవీపై పెట్టుకున్నాడు. అంతేకాదు… ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్న సినిమా కూడా తనకు కలసి వస్తుందనే విశ్వాసంతో ఉన్నాడు. ఈ సినిమాను షారుఖ్ హిందీతో…