Javed Akhtar : మన తెలుగు హీరోలపై బాలీవుడ్ సెలబ్రిటీలు, డైరెక్టర్లు, రచయితలు నిత్యం అక్కసు బయటపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సౌత్ హీరోలను అత్యంత దారుణంగా అవమానిస్తూ ఆయన మాట్లాడారు. జావెద్ అక్తర్ అనే వ్యక్తి మామూలు పర్సన్ కాదు. బాలీవుడ్ లో షోలే లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలకు రచయిత. ఎన్నో ప్రఖ్యాత సినిమాలకు కథ రాసిన వ్యక్తి. అంత విజ్ఞానం…