ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా అంజలి విషయంలో సక్సెస్ దోబూచులాడుతోంది. ఒక్క మూవీ హిట్టు పడేలోపు వరుస ప్లాపులు పలకరిస్తున్నాయి. లేడీ ఓరియెంట్ సిరీస్, వెబ్ సిరీస్ చేస్తోన్న వర్కౌట్ కావట్లేదు. తన కో స్టార్స్ నయనతార, త్రిష, సామ్, రకుల్ లాంటి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న భామలంతా బాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే ఈ తెలుగు అమ్మాయి మాత్రం కేవలం సౌత్ సినిమాలతోనే నెట్టుకొస్తుంది. Also Read : Tollywood Rewind 2024 :…
ఇవాల్టి రోజుల్లో ఒక సినిమా హిట్ అయితే జబ్బలు చరుచుకుంటూ అంతా తమ గొప్పే అని చాటింపు వేసుకునే రోజులు ఇవి. అయితే ‘కెజిఎఫ్, కెజిఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి కూడా హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సినిమా మీద సినిమా ప్రకటిస్తూ సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నిండలే’. దీనికి మన…
గోవా అందం ఇలియానాకు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇటు సౌత్ లోనూ, అటు నార్త్ లోనూ ఆమెకు అవకాశాలు లేవు. సౌత్ లో ఇల్లీ బేబీ కెరీర్ పీక్స్ లో ఉండగానే ఉత్తరాదిన అడుగు పెట్టింది ఈ భామ. ఆ తరువాత సౌత్ వైపు చూడడమే మానేసింది. అందుకే ఇలియానాకు దక్షిణాదిగా అవకాశాలు తగ్గిపోయాయని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనుక అసలు కారణం వేరే ఉందట. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ దర్శక…