Netherlands Bowler Paul van Meekeren’s Uber Eat Tweet Goes Viral: వన్డే ప్రపంచకప్ 2023లో రెండో సంచలనం నమోదైన విషయం తెలిసిందే. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన అఫ్గానిస్తాన్ మట్టికరిపించగా.. తాజాగా పటిష్ట దక్షిణాఫ్రికాను మరో పసికూన నెదర్లాండ్స్ ఓడించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆపై ప్రొటీస్ 42.5 ఓవర్లలో 207…
Netherlands Captain Scott Edwards Says We Will Win few more Matches in ODI World Cup 2023: భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో తాము భారీ అంచనాలతో బరిలోకి దిగాం అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తెలిపాడు. భీకర ఫామ్‌లో ఉన్న అగ్రశేణి జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం చాలా గర్వంగా ఉందని, మరిన్ని షాక్‌లు (మరిన్ని విజయాలు) ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ధర్మశాలలో మంగళవారం జరిగిన…
South Africa Captain Temba Bavuma React on Netherlands Defeat: వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్‌పై ఘోర పరాజయం తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తన బాధను దాచుకునే ప్రయత్నం అస్సలు చేయలేదు. నెదర్లాండ్స్ ఓటమిని మర్చిపోవడానికి ప్రయత్నించనని, ఇంకా చాలా బాధపడాలి అని అన్నాడు. తాము మళ్లీ గాడిన పడుతామని, మెగా టోర్నీలో తమా ప్రయాణం సాఫీగా కొనసాగిస్తామని బావుమా ధీమా వ్యక్తం చేశాడు. నెదర్లాండ్స్ అద్భుతంగా ఆడిందని, అన్ని విభాగాల్లో తమపై…
South Africa Pacer Gerald Coetzee bowled a big wide vs Netherlands: క్రికెట్ ఆటలో ఓ బౌలర్ ‘వైడ్’ బాల్స్ వేయడం సహజమే. అయితే ఆ వైడ్ బాల్స్ మార్జిన్స్‌లో ఉంటాయి. క్రీజుకు ఒకటి లేదా రెండు అంగుళాల దూరంలో బంతి వెళుతుంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే బౌలర్ మరీ దూరంగా బంతిని వేస్తాడు. తాజాగా ఓ బౌలర్ భారీ వైడ్ వేశాడు. ఎంతలా అంటే బంతి ఏకంగా కీపర్ చేతుల్లోకి కాకుండా.. ఫస్ట్…