Womens World Cup 2025: గౌహతి వేదికగా జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (Laura Wolvaardt) ఆడిన శతక ఇన్నింగ్స్‌తో ఆఫ్రికన్ జట్టు ఇంగ్లాండ్‌పై 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 143 బంతుల్లో 169 పరుగులు (20…