T20 World Cup 2024 South Africa Squad: అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును సీఎస్‌ఏ మంగళవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా జట్టుకు ఐడెన్ మార్‌క్రమ్ కెప్టెన్ . టీ20 కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో మొదటిస