టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఒక బయోపిక్ తెరకెక్కనున్నట్లు.. గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గంగూలీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తన బయోపిక్ గురించి కీలక విషయాలను వెల్లడించారు. 2026 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుందని, సినిమా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అంతేకాదు.. Also Read : Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..! ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రను బాలీవుడ్…
గత కొంతకాలంగా క్రీడాకారుల జీవితాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది చిత్రపరిశ్రమ. ఇప్పటికే మిల్కా సింగ్, సైనా నెహ్వాల్, మహేంద్ర సిన్ ధోని, గీతా ఫోగట్ వంటి పలువురు క్రీడాకారుల జీవితాలపై బయోపిక్స్ చేసి వెండితెరపై ప్రదర్శించారు. తాజాగా మరో క్రీడాకారుడి బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. బిబిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితంపై త్వరలో బయోపిక్ తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించబోతున్నట్టు మాజీ టీమిండియా కెప్టెన్ వెల్లడించారు. అయితే ఇందులో దర్శకుడు, హీరో ఎవరనే విషయాలు…