యాక్షన్ జానర్, పీరియాడిక్ డ్రామాతో వస్తున్న చిత్రాలకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనే కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతోంది. ఒరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా ‘కోర’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్ల మీద డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ, పి.మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది వరకు రిలీజ్ చేసిన…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య ప్రతిభావంతురాలైన క్లాసికల్ డాన్సర్. ఆమె ‘మీనాక్షి కళ్యాణం’ పేరుతో శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇవ్వబోతోంది. నిజానికి ఈ ప్రదర్శనను ఈ నెల 2వ తేదీన ప్లాన్ చేశారు. అయితే సౌజన్య పెదనాన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి హఠాన్మరణంతో ఈ ప్రదర్శన వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 17 సాయంత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో నృత్య నాటక ప్రదర్శన జరగనుంది. దీనికి…