Heart Attack Early Signs: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో చిన్న చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు ప్రారంభ సంకేతాలు చాలా సార్లు కేవలం ఛాతీ నొప్పితోనే కాకుండా చేతుల్లో లాగుడు, దవడవైపు వ్యాపించే నొప్పి, ఆకస్మికంగా వచ్చే చెమటలు, శ్వాసలో ఇబ్బంది రూపంలో కనిపిస్తాయి. ఇలాంటి సంకేతాలు వస్తే భయంతో గందరగోళానికి గురికావొద్దు. తక్షణ ఉపశమనం అందించే నైట్రేట్ ఆధారిత మందులు…