మలయాళ నటుడు షైన్ టామ్ చాకో దసరా, దేవర వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. షైన్ హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా ‘సూత్రవాక్యం’. విన్సీ ఆలోషియస్ హీరోయిన్. సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల లావణ్యా దేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మించిన ఈ సినిమా జూలై 11న థియేటర్లలో విడుదలైంది. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకంది. Also Read : Mirai : దర్శకుడు, హీరోకు…