Sony Xperia 5 V: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సోనీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను తీసుకువస్తూ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా సోనీ ఎక్స్ పీరియా 5 వీ(Sony Xperia 5 V)ను ఆవిష్కరించనుంది. ఈ ఫోన్ ను సెప్టెంబర్ 1 న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను సెప్టెంబర్ 1 శుక్రవారం జపాన్ సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే ఈ ఫోన్ కు…