Sony BRAVIA 2M2 Series 4K Ultra HD Smart LED TV: సోనీ అభిమానులకు శుభవార్త.. ప్రీమియమ్ క్వాలిటీకి పేరుగాంచిన సోనీ కంపెనీ సంబంధించిన Sony BRAVIA 2M2 Series 65 అంగుళాల 4K Ultra HD Smart LED Google TV (K-65S25BM2) అమెజాన్‌లో భారీ ఆఫర్‌తో లభిస్తోంది. సాధారణంగా రూ.1,39,900 ధర గల ఈ హై-ఎండ్ స్మార్ట్ టీవీ ప్రస్తుతం 44% భారీ డిస్కౌంట్‌తో కేవలం ఋ 77,990కే అందుబాటులో ఉంది. అంటే…
దేశంలో జీఎస్‌టీ సంస్కరణలు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల నుంచి లగ్జరీ కార్ల వరకు పన్నుల భారం భారీగా తగ్గింది. దాంతో కొనుగోలుదారులకు భారీగా సొమ్ము ఆదా అవుతోంది. టెలివిజన్ తయారీదారులు తమ ఉత్పత్తులపై ధరలను తగ్గించాయి. టీవీల మీద కనిష్టంగా రూ.2,500 నుంచి రూ.85,000 వరకు తగ్గాయి. ప్రస్తుతం వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపుతో పాటు దసరా, దీపావళి పండగ సీజన్ ఆఫర్స్ కూడా కలిసిరానున్నాయి. సోనీ, ఎల్‌జీ…
ఈ మహా కుంభమేళాలో ఎంతో మంది పేదలు.. లక్షాధికారులు అయ్యారు. ఇంకొదరు ఫేమస్ అయ్యారు. ఎవరో తెలియని వ్యక్తులను మహా కుంభమేళా వారి జీవితాలనే మార్చేసింది. కుంభమేళా వారిని సోషల్ మీడియా ద్వారా స్టార్లను చేసింది. అందులో హర్ష రిచారియా, ఐఐటీ బాబా, మోనాలిసా వంటి వారు మనకు తెలిసిందే.. అయితే వీరు కాకుండా మరొకరు ఉన్నారు. అతనే తన ప్రియురాలి కోసం వేప పుల్లలు అమ్మిన ఆకాష్ యాదవ్. యూపీలోని జౌన్‌పూర్ ప్రాంతానికి చెందిన ఆకాష్…
Man Recieved Thomson tv insted of Sony TV in Flipkart: ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో పెద్ద సైజు స్మార్ట్ టీవీలకు చాలా డిమాండ్ కూడా ఉంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో టీవీలు చాలా చౌక ధరలకు లభిస్తున్నాయి, ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ – అమెజాన్ వంటి కంపెనీలు పండుగ సీజన్‌లో అనేక రకాల ఆఫర్‌లను తీసుకువస్తాయి కాబట్టి. ఈ నేపథ్యంలోనే ఆయా టీవీల ధరలలో భారీ తగ్గుదల కనిపిస్తుంది. కానీ…