దేశంలో జీఎస్‌టీ సంస్కరణలు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల నుంచి లగ్జరీ కార్ల వరకు పన్నుల భారం భారీగా తగ్గింది. దాంతో కొనుగోలుదారులకు భారీగా సొమ్ము ఆదా అవుతోంది. టెలివిజన్ తయారీదారులు తమ ఉత్పత్తులపై ధరలను తగ్గించాయి. టీవీల మీద కనిష్టంగా రూ.2,500 నుంచి రూ.85,000 వరకు తగ్గాయి. ప్రస్తుతం వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపుతో పాటు దసరా, దీపావళి పండగ సీజన్ ఆఫర్స్ కూడా కలిసిరానున్నాయి. సోనీ, ఎల్‌జీ…