మోకాలు నొప్పి చికిత్సలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సృష్టించిన ఇపియోన్ మరో సంచలనాన్ని సృష్టించింది. మోకాలి నొప్పి కలిగినప్పుడు గుజ్జు అరుగుదల ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఇపియోన్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అధునాతన 'సోనోసైట్ పీఎక్స్' పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.