Rajamouli : ఏదైనా పెద్ద సినిమా నుంచి చిన్న సాంగ్ ప్రోమో కూడా డైరెక్ట్ గా రిలీజ్ కాదు. ముందు నుంచే రిలీజ్ డేట్ అప్డేట్ అని.. ఆ తర్వాత రిలీజ్ డేట్.. ఆ తర్వాత ప్రోమో రిలీజ్ ఉంటుంది. ఆ లోపు ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు. కానీ రాజమౌళి డైరెక్టర్ గా మహేశ్ బాబు హీరోగా వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 నుంచి డైరెక్ట్ గా శృతిహాసన్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులను విసిగించకుండా…
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి…
ఈరోజుల్లో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కించే చిత్రాలను ఆడియెన్స్ ఆధరిస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్ మూవీనే ఇప్పుడు రాబోతుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద అజయ్ ఘోష్, గామి ఫేమ్ చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే సినిమా రాబోతుంది.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటను మేకర్స్…
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న మొదటి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇటీవల ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది.. ఆ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది.. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది… ఈ సినిమా ద్వారా 11 మంది హీరోలను,4 హీరోయిన్స్‌ని పరిచయం…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలకు క్రేజ్ ఉంటున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. ఇప్పుడు ఈ చిత్రం నుంచి సాంగ్ రాబోతుంది..…