Heeramandi Star Sonakshi Sinha Says I Love Manisha Koirala: ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాల్లో దురుసుగా ప్రవర్తించినందుకు సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలకు సారీ చెప్పానని బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా తెలిపారు. తనకు మనీషా అంటే ఎంతో ఇష్టం అని, ఆమెతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు. మరోసారి మనీషాతో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నా అని సోనాక్షి పేర్కొన్నారు. బాలీవుడ్…
Sonakshi Sinha Funny Comments on Her Marriage: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెగెలిసిందే. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్ లాహోర్‌లో ఉన్న వేశ్య వాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్,…
Sonakshi Sinha Comments on Heroines Remuneration: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తాజాగా ‘హీరామండి’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. హీరామండిలో రెహానా, ఫరీదన్ జహాన్ అనే రెండు పాత్రలను సోనాక్షి చేశారు. ముఖ్యంగా ఫరీదన్ పాత్రకు గాను ప్రశంసలు అందుకున్నారు. తాజాగా కపిల్ షోలో పాల్గొన్న సోనాక్షి.. రెమ్యునరేషన్‌పై ఆసక్తికర…
Heeramandi Actress Sonakshi Sinha React on Bold Scenes: సినిమాలకు సైన్ ముందు హీరోయిన్స్ కండిషన్స్ పెట్టడం ఇండస్ట్రీలో సహజమే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్. బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా కూడా సినిమాకు సైన్ చేసేముందు కొన్ని కండిషన్స్ పెడతారట. బోల్డ్ సన్నివేశాల్లో తాను అస్సలు నటించనని ఖరాఖండిగా చెబుతారట. చిన్న ముద్దు సీన్‌లో కూడా నటించనని చెబుతారట. కెరీర్ ఆరంభం నుంచి ఈ కండిషన్స్ పాటిస్తున్నాని తాజాగా సోనాక్షి చెపుకొచ్చారు. సంజయ్ లీలా…