హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నటిగా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.. బాలయ్య నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.. ఇక బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.. ఈమెకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెకండ్ హీరోయిన్ గాను…