Vijayasanti : విజయశాంతి నటించిన లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయశాంతి అనేక విషయాలను పంచుకున్నారు. నేను చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా తల్లి, కొడుకుల బంధాన్ని చూపిస్తుంది. ఇందులో యాక్షన్ సీన్లు చేయడాన్ని ఒక సవాల్ గా తీసుకున్నాను. ఏడాది నుంచి దాని కోసం స్పెషల్ డైట్ ఫాలో అయ్యాను.…