సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా రిఫ్రెష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సానియా ఆసక్తికరమైన, కొడుకుతో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇందులో నేమ్ ప్లేట్ కూడా మార్చిన ఫోటో దర్శనమిచ్చింది. దీన్ని చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అందులో చాలా మంది సూపర్ మమ్మీ అంటూ వ్యాఖ్యానించారు. Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని…