Somy Ali: సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ తనను ఏ విధంగా వేధించాడనే విషయాలను బయటపెట్టిన సోమీ అలీ, ఈ సారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారని,
లారెన్స్ బిష్ణోయ్ నుండి వచ్చిన హత్య బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి తోడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు నటి, సల్మాన్ మాజీ ప్రియురాలి సోమీ అలీ లారెన్స్ బిష్ణోయ్ అలాగే సల్మాన్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. సోమి మాట్లాడుతూ, ‘నేను అప్పట్లో అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లేదానిని, కానీ ఈ సంఘటన జరిగినప్పుడు నేను అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లలేదు. అప్పట్లో సల్మాన్‌కి…
Somy Ali: మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య తర్వాత మరోసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగుతోంది. ఎప్పటి నుంచో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేస్తోంది. అయితే, సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడైన బాబా సిద్ధిక్‌ని చంపడం ద్వారా సల్మాన్ ఖాన్‌కి సందేశం పంపింది. ఈ విషయాన్ని బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.