Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం సమీపంలో నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది… పెళ్లికారు సృష్టించిన బీభత్సంలో నలుగురు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రగాయాలు పాలయ్యారు.. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక పెళ్లి కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అన్నవరం వద్ద పెళ్లి కార్యక్రమం…