Indian Navy : సముద్రంలో భారత నౌకాదళం మరోసారి తన సత్తా చాటింది. సోమాలియా సముద్రపు దొంగలపై 40 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత భారత నౌకాదళం భారీ విజయాన్ని సాధించింది.
INS Sumitra Rescues 19 Pakistani nationals form Somali Pirates: భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన 19 మంది పాకిస్తానీ నావికులతో కూడిన ఓడను రక్షించింది. అల్ నయీమీ అనే ఫిషింగ్ నౌకపై జరిగిన దాడిని ఐఎన్‌ఎస్ సుమిత్ర అడ్డుకుంది. 11 మంది సోమాలియా సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్తానీ సిబ్బందిని ఐఎన్‌ఎస్ సుమిత్ర…