Kalki 2898AD : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా.. కల్కి 2898AD. భారతదేశ సినీ పరిశ్రమలలో ఉన్న అగ్రతారాలు అందరూ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రంపై క్రేజ్ మామూలుగా లేదు. జూన్ 27 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జూన్ 26న నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు…