రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన గీతగోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో ఫ్యామిలీ స్టార్ మూవీపై అంచనాలు భారీగా వున్నాయి. ఇదిలా ఉంటే ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు…