Astronauts Capture Shimmering Aurora Lights From Space: ఇటీవల కాలంలో సూర్యుడి వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. సూర్యుడు మధ్య వయస్సుకు చేరుకోవడంతో సూర్యుడిపై భారీగా బ్లాక్ స్పాట్స్, సౌర జ్వాలలు, సౌరతుఫానులు సంభవిస్తున్నాయి. ఇందులో కొన్ని నేరుగా భూమి వైపు వస్తున్నాయి. అత్యంత ఆవేశపూరిత కణాలతో కూడిన సౌర తుఫానులు భూమిని తాకుతుంటాయి. అయితే భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం సౌరతుఫానులు భూమిపై పెద్దగా ప్రభావం చూపించలేవు. భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం ఈ తుఫానుల…
సూర్యడిపై భారీ విస్పోటనం జరిగింది. దీంతో భారీ సౌరజ్వాల భూమి వైపు వస్తుండటంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే సౌరజ్వాల భూమిని తాకితే భూమిపై కమ్యూనికేషన్, జీపీఎస్, రేడియో సిగ్నల్స్, విద్యుత్ గ్రిడ్స్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రేడియో బ్లాక్ అవుట్ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. సూర్యుడు ప్రస్తుత తన 11 సంవత్సరాల సోలార్ సైకిల్ లో ఉన్నాడు. దీంతో సూర్యుడి వాతావరణం క్రియాశీలకంగా మారింది.సూర్యుడిపై భారీగా సౌర…
నాసా మరో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. సూర్యుడిపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా సౌరతుఫానులు ఏర్పడే అవకాశం ఉందని, ఈ సౌర తుఫానులు భూమివైపు త్వరలోనే దూసుకొచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. అతిత్వరలోనే రెండు సౌరతుఫానులు భూమిని తాకే అవకాశం ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యునిలో ప్రతి 11 ఏళ్లకు ఒకసారి మాగ్నెటిక్ సైకిల్ ఓవర్ డ్రైవ్ అవుతుంటుంది. ఆ సమయంలో సూర్యునిలో ఉండే అయస్కాంత దృవాలు మారుతుంటాయి. Read: స్మార్ట్…
ప్రపంచాన్ని ప్రకృతి విపత్తులు అనేకం ఇబ్బందులు పెడుతున్నాయి. కరోనాతో ఇప్పటికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది నాసా. సూర్యుడి నుంచి సౌర తుఫాన్ దూసుకొస్తున్నదని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈనెల 3 వ తేదీన దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అలర్ట్ చేశారు. ఈ సౌర తుఫాన్ గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నదని, ఆ వేగం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు హెచ్చరించారు. ఈ సౌర తుఫాన్…