‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోతో బాగా పాపులారిటి తెచ్చుకున్న సయ్యద్ సోహెల్ ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక, వరుస సినిమా అవకాశాలతో వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’మరియు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి సినిమాల్లో నటించి అలరించాడు. ఎక్కువగా కామెడీ ఎంటర్టైనర్లలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.తాజాగా సోహెల్ హీరోగా ‘బూట్ కట్ బాలరాజు‘ అనే సినిమా తెరకెక్కింది. కోనేటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా…