సాధారణంగా మనం తినే దోశలు చాలా రకాలుగా ఉంటాయి.. అందులోను కరకరలాడుతూ ఉంటాయి, కానీ నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉండేదే కొబ్బరి దోశ మాత్రమే. కర్ణాటకలో దీనిని ‘కాయీ దోశ’ అని పిలుస్తారు. పచ్చి కొబ్బరి లోని తీపి, అటుకుల మృదుత్వం కలగలిసిన ఈ వంటకం చిన్న పిల్లల నుంచి పళ్ళు లేని వృద్ధుల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన అల్పాహారం. ఇది కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో…