బిగ్ బాస్ షోలోకి ఆ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చింది సోఫియా హయత్. అయితే, ప్రస్తుతం దుమారం రేపుతోన్న రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఆమె కూడా స్పందించింది. తాను బిగ్ బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ ఇంటిమేట్ సీన్స్ చేయాలని అభ్యర్థించాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. నిజంగా ప్రొఫెషనల్ గా శృంగార సన్నివేశాలు చిత్రీకరించే వాళ్లు ఎవరూ ముందుగా సెక్స్ సీన్స్ చేసి చూపించమని అడగరంటోంది సోఫియా. గతంలో ఆమె…