ఎండ కాలం వచ్చిందంటే చాలు దాహం కూడా ఎక్కువగా వేస్తుంది.. దాహాన్ని తీర్చుకోవడం కోసం మనం జ్యూస్ లు సోడాలు, ఐస్ క్రీమ్ లను ఎక్కువగా తింటాము.. అయితే సోడాలు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు.. కానీ జనాలు మాత్రం పెద్దగా పట్టించుకోరు. అసలే ఇటీవల సోడాలో రకరకాల ఫ్లేవర్స్ తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు.. అయితే సోడాలను ఎక్కువగా తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఒకసారి…