దర్శకుడు వశిష్ట రూపొందించిన సోషియో ఫాంటసీ విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ల సమర్పణలో భారీ స్థాయిలో నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి రేపు తన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన అభిమానులకు ‘విశ్వంభర’ టీం మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. గ్లింప్స్, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నామని చెప్పేసింది. Also Read:Andhra King Taluka : ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అప్పుడే ఈ గ్లింప్స్…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమా నుంచి అప్పట్లో పాటలు వచ్చాయి. కానీ అంతకు మించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా మూవీ నుంచి అప్డేట్ గురించి తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆగస్టు 21 అంటే రేపు గురువారం ఉదయం 09:09 గంటలకు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుందని…