Bengaluru: ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్
- బెంగళూరు ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం
- అమ్మాయిల దృశ్యాలు రికార్డింగ్
- ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం సృష్టించింది. కుంబల్‌గోడులోని ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల వాష్‌రూమ్‌లో అమ్మాయిల దృశ్యాలను 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మొబైల్‌లో షూట్ చేశాడు. దీన్ని గమనించిన సహా విద్యార్థులు.. నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. మొబైల్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో రికార్డింగ్ వీడియోలు కనిపించాయి. దాదాపు 7-8 వీడియాలు ప్రత్యక్షమయ్యాయి.
ఇది కూడా చదవండి: Anna Sebastian Perayil: పని ఒత్తిడితో మరణించిన అన్నా సెబాస్టియన్.. ఈ నెలలో వివాహం జరగాల్సి ఉంది..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ వార్త కళాశాల అంతటా వ్యాప్తి చెందడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడు.. అమ్మాయిల పర్సనల్ లైఫ్‌ను మొబైల్‌లో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసేవాడని ఆరోపించారు. పరిస్థితులు అదుపుతప్పకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడు కంప్యూటర్ సైన్స్ విద్యార్థి. తోటి విద్యార్థులే అతగాడి మొబైల్‌లో వీడియోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు.. విద్యార్థులను కూడా బెదిరించాడు.
ఇది కూడా చదవండి: Strange Tradition: ఈ ఊళ్లో ఆడవాళ్ళు 5 రోజులు బట్టలు వేసుకోరు.. ఎక్కడో కాదు మన దేశంలోనే
ఇదిలా ఉంటే గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలోని మహిళా టాయిలెట్‌లో కొందరు విద్యార్థినులు రహస్య కెమెరాను గుర్తించడంతో పెద్ద దుమారమే చెలరేగింది. కృష్ణా జిల్లా ఎస్‌ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విద్యార్థుల వాష్‌రూమ్‌లో అలాంటి రహస్య కెమెరాలు ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Nimmala Ramanaidu: వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరు మిగలరు..
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!