Beauty With Talent: కొంతమంది అమ్మాయిల్లో అందం ఉంటే.. తెలివి ఉండదని కొందరు అంటూ ఉంటారు. కానీ నిజానికి అమ్మాయిలకు అందంతో పాటు తెగువ కూడా ఎక్కువే. ఏదైనా విషయంలో గనుక తేడా వచ్చిందంటే.. వారి తాట తీస్తారు. ఇకపోతే మనలో చాలామందికి పాములంటే భయమే. మరికొందరైతే పాములను దూరం నుంచి చూస్తేనే భయపడిపోతారు. ఇకపోతే ఓ యువతి మాత్రం.. ఎంటువంటి ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పొడవాటి విషసర్పాలని ఇట్టే పట్టేస్తుంది. దాంతో తనకి అందంతో…
టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. పాక్‌పై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 42/0తో (రెండో ఇన్నింగ్స్) మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది. ఓపెనర్లు జకీర్…
Siddaramaiah : మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కాథిక్ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు తీరడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Professor Dance Video Goes Viral In Social Media: తాజాగా కాలేజీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ‘కాలా చష్మా…’ పాటపై డ్యాన్స్ చేస్తున్న కొందరు మహిళా కాలేజీ ప్రొఫెసర్లు వేదికపై కనిపిస్తున్నారు. అక్కడ వారందరు చీరకట్టులో ఉన్నారు. అయితే ఇందులో ఓ ప్రొఫెసర్ అరుణిమ దేవాశిష్ అద్భుతంగా స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ వీడియో కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కాలేజీకి సంబంధించినది. వీడియో వైరల్‌గా…
FIR File: 24 ఏళ్ల ఓలా డ్రైవర్ పై దాడి చేసినందుకు గాను మహారాష్ట్రలోని ఘట్కోపర్ లో రిషబ్ బిభాస్ చక్రవర్తి, అతని భార్య అంతరా ఘోష్ లపై ముంబై పార్క్‌సైట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ఆడిలో ప్రయాణిస్తున్న బిభాస్ క్యాబ్ ఆడిని కొద్దిగా తాకినప్పుడు క్యాబ్ డ్రైవర్ తో ఎలా అనుచితంగా ప్రవర్తించాడో ఇందులో చూడవచ్చు. ఈ సంఘటన తర్వాత క్యాబ్ డ్రైవర్…
Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ గా మారడం గమనిస్తూనే ఉన్నాం. అలాగే కొన్నిసార్లు పాములకు సంబంధించిన వీడియోలు కూడా గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో శరీరం వనికిపోయే ఓ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంగతి ఒకసారి చూస్తే.. వీడియోలో ఓ వ్యక్తి భారి కొండచిలవను భుజాల మీద తీసుకుని వెళ్తుంటాడు. నలుపు రంగులో ఉన్న భారీ పైథాన్ చూడడానికే…
స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అప్పుడప్పుడు ఈవెంట్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో గురువులు, విద్యార్థులు సరదాగా గడుపుతుంటారు. సహజంగా విద్యార్థులు చేసే కార్యక్రమాలను స్టేజ్ కింద కూర్చుని వీక్షిస్తుంటారు. మరీ అంతగా విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తే.. టీచర్లు గానీ.. ప్రొఫెసర్లు గానీ కాలు కదుపుతారు. అంతేకానీ అదుపు తప్పరు.
Two Women’s Attack On Man video goes Viral in Social media: ప్రస్తుత ప్రపంచంలో మంచి చేయడానికి వెళ్లిన.. మనకి ఏదో ఒక అపాయం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేకుండా పోయింది. పక్కవారు ఇబ్బందుల్లో ఉండే వెళ్లి సహాయం చేసిన అది వారు గుర్తుపెట్టుకోకపోవడం పక్కనపెట్టి.. మనకి హాని కల్పించే రోజులు ఇవి. అచ్చం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ…
New Social Media Policy: ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో కొత్త సోషల్ మీడియా విధివిధానానికి ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Khushboo: కుష్బూ.. ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో దక్షిణాది భాషలలో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన తర్వాత.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈమె నటనకు తమిళనాడులో అభిమానులు ఆమెకు గుడికట్టి ఆరాధిస్తున్నారు కూడా. అంతలా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తూ.. మరోవైపు…