Kid Assaults: అమానుషం.. తన కుక్కను అనుకరించినందుకు 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి(వీడియో)
- కుక్కను అనుకరించినందుకు.
- 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి.
- పోలీసుల విచారణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kid Assaults: పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఓ వ్యక్తి తన కుక్కను అనుకరిస్తున్నాడన్న ఆరోపణతో ఐదేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఇందులోని ఆందోళన కలిగించే దృశ్యాలు వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. 5 ఏళ్ల బాలుడు ట్యూషన్ క్లాస్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కుక్క మొరుగడాన్ని అనుకరిస్తూ కనిపించాడు. ఈ చర్య కుక్క యజమానికి కోపం తెప్పించింది. దాంతో ఆగ్రహించిన కుక్క యజమాని బాలుడిపై దాడికి పాలపడ్డాడు.
Family Murder: ప్రేమికుడి కోసం 13 మంది కుంటుంబసభ్యుల ప్రాణాలను బలికొన్న అమ్మాయి
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
స్కూల్ బ్యాగ్‌తో ఉన్న చిన్నారిపై ఆ వ్యక్తి దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా అర్థమవుతుంది. అతను కనికరం లేకుండా దాదాపు నిమిషం పాటు బాలుడిని కొట్టాడు. అతనిని నేలమీద పడవేసి అతని ఛాతీపై కాలుతో అదిమి పట్టాడు. దాడి తర్వాత ఆ చిన్నారి స్కూల్ డ్రెస్ లో ఉన్న మరో అమ్మాయితో కలిసి వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థానిక పొలిసు అధికారులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.
Paruchuri Venkateswara Rao : ప్రేక్షకులు మెచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ
वीडियो पंजाब के मोहाली का है.. एक छोटा बच्चा कुत्ते की नकल कर रहा था जिस वजह से एक खड़ूस आदमी इतना गुस्सा हो गया के बच्चे को ही बेरेहमी से पीट डाला.. pic.twitter.com/fCCtJwJjky
— R S 🇮🇳🇮🇳 (@rs_rajender) October 6, 2024
తాజావార్తలు
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!