Axar Patel: గుడ్ న్యూస్ చెప్పిన టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్..
- గుడ్ న్యూస్ చెప్పిన టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్.
- త్వరలో రెండు నుండి మూడు కాబోతున్నట్లు.
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axar Patel: టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. అక్షర్ తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. అతను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. అతని భార్య మేహా పటేల్ గర్భవతి. గతేడాది జనవరిలో గుజరాత్‌లోని వడోదరలో మేహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు. అతని భార్య మేహా డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. ఇంతకుముందు, అక్షర్ ఇటీవల కపిల్ శర్మ కామెడీ షోలో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. వారు త్వరలో రెండు నుండి మూడు కాబోతున్నట్లు తెలిపాడు. ఈ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి షోకి వచ్చాడు.
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ప్రస్తుతం అక్షర్ చేసిన వీడియోలో, అక్షర్ తన భార్య మేహా కడుపుపై చేయి వేసి తన రాబోయే బిడ్డను తాకినట్లు కనిపించాడు. దీనితో పాటు, ‘గొప్ప ఆనందం వస్తోంది’ అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుత ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అక్షర్ ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టులో భాగమయ్యాడు. కానీ. అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. అతను 14 టెస్టుల్లో 35.88 సగటుతో 646 పరుగులు, బౌలింగ్‌లో 55 వికెట్లు తీసుకున్నాడు. 60 వన్డేల్లో 568 పరుగులు, 64 వికెట్లు తీశాడు. అతను 62 టి20 ఇంటర్నేషనల్స్‌లో 463 పరుగులు, 62 వికెట్లు తీసుకున్నాడు.
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..