Home
Social Media
Social Media News
-
గణనీయంగా పెరుగుతున్న సోనూసూద్ ఫాలోవర్స్!
ప్రముఖ నటుడు… అంతకు మించిన మానవతా మూర్తి సోనూసూద్ ను అభిమానించే వారి, అనుసరించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. స్నేహితుల విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. అలా కరోనా కష్టకాలంలో తనకు తెలిసి వారికి, తెలియని వారికి కూడా స్నేహహస్తాన్ని అందించి మిత్రుడిగా మారిపోయాడు సోనూసూద్. అతను, అతని బృందం రాత్రింబవళ్ళు కష్టపడి వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చారు. అయితే అంతటితో తన మిషన్ ను సోనూసూద్ ఆపేయలేదు. నిజానికి ఆ తర్వాతే అతను… -
సముద్రంలో అరుదైన దృశ్యం… సోషల్ మీడియాలో ట్రెండింగ్…
సముద్రంలో వింత వింత జీవులు ఎన్నో ఉంటాయి. మహాసముద్రాల్లో మనకు కనిపించే జీవుల కంటే కనిపించని జీవులు కోట్ల సంఖ్యలో ఉంటాయి. అవి అప్పుడప్పుడు అరుదుగా బయటకు వచ్చి షాక్ ఇస్తుంటాయి. ఇక డాల్ఫిన్లు మనుషులతో ఎంత మమేకం అవుతాయో చెప్పక్కర్లేదు. డాల్ఫిన్లలో తెలుపు, గ్రే కలర్ డాల్ఫిన్లు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అయితే, ఇప్పుడు అత్యంత అరుదైన పింక్ డాల్పిన్లు సముద్రంలో కనిపించాయి. వాటిని చూసి అంతా షాకవుతున్నారు. ఇది నిజమా కాదా అని సందేహిస్తున్నారు.… -
వైరల్: చిన్న ఆలూ చిప్స్‌ను రూ.14 లక్షలకు అమ్మిన చిన్నారి…
చిన్నపిల్లలు ఆలూ చిప్స్ ను ఇష్టంగా తింటుంటారు. ప్రతి ఇంట్లో సరుకుల లిస్ట్‌లో ఆలూ చిప్స్ ఉండాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన రైలీ అనే 13 ఏళ్ల చిన్నారికి డోరిటోస్ చిప్స్ అంటే చాలా ఇష్టం. వాటిని ఇష్టంగా తింటుంది. అయితే, ఓ రోజు రైలీ తండ్రి ఆమెకు డోరిటోరిస్ ప్యాకెట్ కొనిచ్చారు. దానిని ఒపెన్ చేసింది. అందులో ఒక ఆలూ చిప్స్ చాలా అకట్టుకుంది. ఆ ముక్క బాగా ఉబ్బి సమోసా మాదిరిగా ఉన్నది. మొదట తినాలి… -
కరీంనగర్ లో సోషల్ మీడియా దుర్వినియోగం…
కరీంనగర్ లో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతుంది అని కరీంనగర్ శాంతి భద్రతల అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. తాజాగా మాట్లాడిన ఆయన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచగా అందులో భాగంగా గన్ తో దిగిన ఫోటో కనుగొన్నారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక నిఘాలో ఫోటో దిగిన వ్యక్తిని గుర్తించారు. అతను కరీంనగర్ గోదాం గడ్డకు చెందిన గడ్డం కృష్ణగా గుర్తించిన పోలీసులు తర్వాత ఆ ఫోటోలో ఉన్నది… -
వైరల్: సూపర్ మార్కెట్లో కొత్త కస్టమర్…పరుగులు తీసిన జనం…
సూపర్ మార్కెట్లో అప్పుడప్పుడు వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సముద్రపు పక్షి సూపర్ మార్కెట్ వద్దకు వెళ్లి నిలబడి గ్లాస్ డోర్ తెరుచుకోగానే లోపలికి ప్రవేశించి చిప్స్ ప్యాకెట్ ను ఎత్తుకొచ్చింది. అలానే ఓ మొసలి సూపర్ మార్కెట్లోకి ప్రవేశంచి గందరగోళం సృష్టించింది. ఇప్పుడు ఓ భారీ పైతాన్ సూపర్ మార్కెట్ లోపలికి వచ్చి హడావుడి చేసింది. ఈ కొండచిలువ దెబ్బకు కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ సూపర్ మార్కెట్లో… -
వైరల్: ఒక జింక కోసం ఆరు సింహాల ఫైట్… చివరకు…
సింహాల వేట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. టార్గెట్ చేసింది అంటే వేట చిక్కాల్సిందే. ఓ జింకను వేటాడిన సింహం దానిని పట్టుకొని చెట్టు ఎక్కి కూర్చుంది. అయితే, ఈ జింక కోసం మరో ఐదు సింహాలు కూడా చెట్టు ఎక్కాయి. ఒకటి జింక మెడ భాగం గట్టిగా పట్టుకుంటే, మరోకటి దాని కాళ్లు పట్టుకుంది. అంతలో మరో సింహం చెట్టు ఎక్కి దాని పొట్టభాగం పట్టుకుంది. అయితే, అన్ని సింహాలు జింక కోసం పోటీ పడటంతో… -
వైరల్: ఎక్కడైనా సేవనే… ఓ సైనికా నీకు వందనం…
దేశం లోపల మనుషులు హాయిగా నిద్రపోతున్నారు అంటే దానికి కారణం, బోర్డర్లో సైనికులు కంటిమీద కునుకు లేకుండా పహారా కాస్తుండటమే. దేశాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. దేశ సేవలో తరించే సైనికులు దేశంలోపల కూడా సేవ చేస్తుంటారు. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సైనికులు సదా వెంట ఉండి రక్షిస్తుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి దేశంలో జరిగింది. ఓ ముదుసలి మహిళ మూసిఉన్న దుకాణం ముందు నిద్రపోయింది. షాపు మూసి ఉండటంతో… -
వైరల్: సెకండ్ హ్యాండ్ ప్రిడ్జ్ లో నోట్ల కట్టలు…
తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి ఓ వ్యక్తి సెకండ్ హ్యాండ్లో ప్రిడ్జ్‌ను కోనుగోలు చేశాడు. ఇంటికి తెచ్చుకున్నాక ఆ ప్రిడ్డ్ ను శుభ్రం చేసే సమయంలో కింద స్టిక్కర్ కనిపించింది. ఆ స్టిక్కర్‌ను ఓపెన్ చేయగా లోపలి నుంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు… 1.30 లక్షల డాలర్లు. మన కరెన్సీలో సుమారుగా రూ.96 లక్షలు అని చెప్పొచ్చు. అంత పెద్ద మొత్తంలో డబ్బును చూసి మొదట కోనుగోలు దారుడు… -
ఆయన చెప్పడంతో.. మళ్లీ ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన బండ్లగణేష్!
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా భావిస్తుంటారు. బండ్ల గణేష్ ఏ కార్యక్రమానికి వెళ్లిన తన దేవుడు పవన్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు. అలాగే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ… -
సమంత ఇన్ స్టా దందా!?
ప్రస్తుతం తారలు తమ సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఎంత మంది ఎక్కువ ఫాలోయర్స్ ఉంటే అంత ఆదాయం మరి. అందుకే తమ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందించటంతో పాటు ఫోటోషూట్స్ పేరుతో రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఇక హీరోయిన్స్ సంగతి చెప్పనక్కరలేదు. అందాల ఆరబోతతో ఫాస్ట్ గా ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. అక్కినేని కోడలు సమంతకు ఇన్ స్టా సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా అసాధారణ ఫాలోయింగ్ ఉంది.…
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?