వైరల్: సెకండ్ హ్యాండ్ ప్రిడ్జ్ లో నోట్ల కట్టలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి ఓ వ్యక్తి సెకండ్ హ్యాండ్‌లో ప్రిడ్జ్‌ను కోనుగోలు చేశాడు. ఇంటికి తెచ్చుకున్నాక ఆ ప్రిడ్డ్ ను శుభ్రం చేసే సమయంలో కింద స్టిక్కర్ కనిపించింది. ఆ స్టిక్కర్‌ను ఓపెన్ చేయగా లోపలి నుంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు… 1.30 లక్షల డాలర్లు. మన కరెన్సీలో సుమారుగా రూ.96 లక్షలు అని చెప్పొచ్చు. అంత పెద్ద మొత్తంలో డబ్బును చూసి మొదట కోనుగోలు దారుడు సంబరపడ్డాడు. ఏమైందో ఏమోగాని మనసు మార్చుకొని ఆ డబ్బును పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. అతని మంచి మనసుకు పోలీసులు మెచ్చుకున్నారు. సెకండ్ హ్యాండ్ ప్రిడ్జ్‌ను అమ్మిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ఆ డబ్బును అతనికి అప్పగిస్తారు. లేదంటే ప్రిడ్జ్‌ను కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ డబ్బును అందిస్తారు. దక్షిణ కొరియా చట్టాల ప్రకారం 22 శాతం పన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంఘటన దక్షిణ కొరియాలోని బెజు ద్వీపంలో జరిగింది.
Read: సింగిల్ డోస్ వ్యాక్సిన్- భారత్‌లో సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి…!!
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?