ప్రేమించానని చెప్పి నీలి చిత్రాలను తీశాడో ప్రబుద్ధుడు. ఆమె నీలి చిత్రాలు తీసి గ్రామస్తులకు బంధువులకు పంపడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పోకిరీల ఆగడాలు పెరిగిపోయాయి. వారి వికృత చేష్టలకు మహిళలు,యువతులు బలవుతున్నారు. వీరఘట్టం మండలం నడుకురు సంఘటన మరువక ముందే రేగిడి మండలం కొత్త చెలికానివలస గ్రామంలో మరొక సంఘటన చోటుచేసుకుంది. దళిత యువతిపై దుర్మార్గానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ప్రేమించానని నమ్మించి నీలిచిత్రాలను చిత్రీకరించాడు. మద్యం మత్తులో నీలి చిత్రాలను కుటుంబీకులకు…
ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫొటోగ్రాఫర్లు ఆరుదైన ఫొటోలు తీసేందుకు తాపత్రయపడుతుంటారు. ఆరుదైన ఫొటోల కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించి ఒపిగ్గా ఫొటోలు తీస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ ఫొటో కూడా చేరిపోయింది. 300 మంది మగ, ఆడ వాలంటీర్లను నగ్నంగా నిలబెడ్డి ఫొటో తీశాడు. ఈ ఫొటోలో ఎక్కడా కూడా అసభ్యత కనిపించదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా ఈ ఫొటోను తీయడం…
యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో మూగ జీవాల కోసం ఆమె పడిన తపన చెప్పలేనిది. ఇక ఎక్కడైన మూగ జీవాలను హింసిస్తే రష్మీ కోపంతో రగిలిపోతుంటుంది. తాజాగా ఆమె మరోసారి జంతువులను హింసించేవారిపై ఫైర్ అయ్యింది. ఒక కుక్కను ఒక వ్యక్తి హింసిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ “ఈ వ్యక్తికి మానవత్వం ఉందా..? మానవత్వాన్ని మరిచి ఇంతగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.…
సమంత-చైతూ విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంతను ఏదో రకంగా విమర్శిస్తున్నారు చైతూ అభిమానులు. దీంతో సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైతూతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ట్విట్టర్, ఇన్స్టాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఏ పోస్టు పెట్టినా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమంత తీవ్ర మనోవేదనకు గురైంది. ఇక నుంచి ట్రోల్స్ నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే సామ్…
ఏ వీడియోలు ఎప్పుడు ఎలా వైరల్ అవుతాయో చెప్పలేము. చిన్న చిన్న విషయాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి. పెద్దపెద్దగా చిరాకు పెట్టే విధంగా అరిస్తే అరె కాకిలాగా అరుస్తావెందుకురా అని తిడుతుంటారు. కాకి పేరుతో చాలా మంది చాలా రకాలుగా సంబోదిస్తుంటారు. కాకుల్లో తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. Read: వైరల్: వీడి టాలెంట్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే… నీళ్ల కోసం కుండలో రాళ్లు వేసిన…
ఏ పుట్టలో ఏ పామున్నదో చెప్పడం కష్టం. అలానే ఎవరి వద్ద ఎలాంటి టాలెంట్ ఉన్నదో కనిపెట్టడం కూడా అంతే కష్టం. టాలెంట్ ఉన్న వ్యక్తులను ప్రపంచం ఎప్పుడోకప్పుడు తప్పకుండా గుర్తిస్తుంది. తెలియకుండానే అలాంటి వ్యక్తులు ట్రెండ్ అవుతుంటారు. సాధారణంగా బైక్ మీద ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణం చేస్తుంటారు. కొన్ని చోట్ల బైక్ రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ముందు బైక్ ఉంటుంది. వెనుక దానికి నలుగురైదుగురు కూర్చోని ప్రయాణం చేసేందుకు వీలుగా గూడు ఉంటుంది. కొన్ని…
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధర 150కి చేరినా ఆశ్చర్యపోనవసరంలేదు. పెట్రోల్ ధరలు భరాయించలేనివారు ప్రత్యామ్నాయ మార్గాలైన పబ్లిక్ సర్వీసుల్లో ప్రయాణాలు చేస్తుండగా, కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. యువతకు బైక్లంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోవడంతో యువత కొత్తగా ఆలోచించి నూతనంగా బండ్లను తయారు చేసుకుంటున్నారు. Read: పాక్ లో 5వేల ఇండియా…
హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సెగ ఇప్పుడు అధికార పార్టీకి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును తాకింది.. దానికి ప్రధాన కారణం.. హుజూరాబాద్ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఓ డిబేట్లో ఆయన సవాల్ చేయడమే.. అయితే, కాంగ్రెస్కు గతంలో వచ్చిన ఓట్లు రావాలి.. ఈటల గెలవాలి.. అలా జరిగితే తాను రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు గువ్వల.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం వెలువడం.. ఈటల…
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సమయాన్ని ఆయన కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. అనంతపురం జిల్లాలోని స్వగ్రామం నీలకంఠాపురంలో స్థానికులకు సేవ చేసుకుంటూ రఘువీరారెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన యాక్టివ్గా ఉంటారు. Read Also: రౌండ్ల వారీగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తాజాగా రఘువీరారెడ్డి ట్విట్టర్లో ఓ ఫన్నీ ఫోటోను పోస్ట్ చేశారు. తనతో ఆడుకోవడం లేదనే కారణంతో…
రాజ్యాంగం ద్వారా కల్పించిన వాక్, స్వేచ్ఛ స్వాతంత్రత్యాలు భావ ప్రకటన స్వేచ్చకు అనుగుణంగా కొత్త ఐటీ రూల్స్ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యక్తుల ఆన్లైనన్ ప్రైవసీకి సంబంధించి కాపాడేందుకు అనుసరించాల్సిన నియమాలు, మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని ఐటీ మంత్రి త్వ శాఖ తెలిపింది. మొత్తం మీద faqలు ఇంటర్నెట్, సోషల్ మీడియా వినయోగదారులకు కొత్త నిబంధనలు ఉన్నాయని మహి ళలు, చిన్నారుల భద్రతను పెంచేందుకు రూల్స్ ఉన్నాయని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది.…