King Fisher beers : జగిత్యాల కలెక్టర్ కు వింత అనుభవం ఎదురైంది. బీర్లలో రారాజైన కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ప్రజావాణిలో ఓ వ్యక్తి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశాడు.
Aadhaar Card Alert: అన్నింటికీ ఆధారే ఆదారం.. ప్రభుత్వ, ప్రైవేట్ అనే సంబంధం లేకుండా ఏ కార్యాలయానికి.. ఏ పని మీద వెళ్లినా.. ఆధార్ కార్డు అడుగుతున్నారు.. అయితే, ఆధార్ కార్డుపై కొన్ని అపోహలు కూడా ఉన్నాయి.. ఆధార్ కార్డును మిస్ యూజ్ చేసే అవకాశం ఉండడంతో.. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.. ఇక, ఈ మధ్య ఓ వార్త వైరల్‌గా మారిపోయింది.. యూఐడీఏఐ పేరుతో వైరల్ అవుతున్న ఆ మెసేజ్‌లో ఆధార్ కార్డుదారులు తమ ఆధార్…
అన్నాచెల్లెలు మధ్య సెక్స్ గురించి పాకిస్థాన్‌లోని ఓ యూనివర్సిటీ విద్యార్థులను వారి అభిప్రాయాలను అడిగిన నేపథ్యంలో సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు, విద్యార్థి సంఘాలు ఇస్లామాబాద్‌కు చెందిన సీఓఎంఎస్ఏటీఎస్ విశ్వవిద్యాలయం ప్రశ్నాపత్రంలోని ఈ అసభ్యకరమైన కంటెంట్‌ను నిందించారు.
Blink It: ప్రస్తుతం ఈ కామర్స్ బిజినెస్ వచ్చాక ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. బయటికి వెళ్లాల్సిన పని లేకుండా తమకు కావాల్సిన వస్తువులన్నీ ఇంట్లో ఉండే తెప్పించుకుంటున్నారు.
MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రైతుగా మారాడు. ట్రాక్టర్‌తో పొలం దున్నే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కొత్తది నేర్చుకోవడం మంచిదే కాని.. పని పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టిందంటూ క్యాప్షన్ పెట్టాడు. గ్రామీణ వాతావరణం, వ్యవసాయం అంటే ఎంతో ఇష్టపడే మహి ఖాళీ సమయాల్లో కర్షకుడి అవతారమొత్తుతున్నాడు. కడక్‌నాథ్, కోళ్ల వ్యాపారం కూడా చేస్తున్నారు ధోనీ.. అయితే, ఎంఎస్ ధోని సాధారణంగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు..…
Couple Dance: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలను నిలువరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
Mountain of cash: ప్రపంచంలోని ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఖర్చు తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించాయి..
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభ బంధాలను తెంచుతోంది. అడ్డంకులు లేకుండా దూసుకుపోతోంది. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, వంట చేయడం.. సోషల్ మీడియాకు ఏదీ అన్ ఫిట్ కాదంటూ నెటిజన్లు తమ సత్తా చాటుతున్నారు.