ప్రభాస్ సినిమాలో చెప్పినట్లు మనుషుల మధ్య బంధం, బంధుత్వాలు లేవు.. మానవత్వం కూడా కరువైంది.. కేవలం డబ్బు మోజులో పడి అన్ని వదిలేస్తున్నారు.. ఏదైనా ఫంక్షన్ లేదా పండుగలకు మాత్రమే ఒక్కటైయ్యే కుటుంబానికి గట్టిగా బుద్ది చెప్పాలని అనుకున్నాడు.. చివరికి చావు తో అది సాధించాడు.. చచ్చి ఏం సాధించాడు అనే సందేహం కలుగుతుంది కదూ.. అదేనండి చచ్చినట్లు నటించి బంధువులను ఒక చోటికి తీసుకొచ్చేశాడు.. తను చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు ఏర్పాటు చేయించాడు. అతని కుటుంబ…
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
బాలివుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి అందరికి తెలుసు.. ఒకప్పుడు బాలివుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది..పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన ఈ అమ్మడు కుటుంబం పిల్లలతో బిజీగా ఉంటుంది.. ఇద్దరు పిల్లలకు తళ్ళైన కూడా చెక్కు చెదరని అందం ఈమె సొంతం..గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది. చాలా క్యాజువల్‌గా, ఎలాంటి మేకప్ లేకుండా కూడా తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో వెనకడుగు వెయ్యదు.. సోషల్ మీడియాలో కూడా…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది..ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు కొన్ని రోజుల నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ సంబరాలు మొదలుపెట్టేశారు. గత కొద్ది రోజులుగా ర్యాలీలు, ఊరేగింపులతో హోరెత్తించారు. ఇక రిలీజ్ కు ముందురోజు నుంచే థియేటర్ల వద్ద హంగామా షురూ చేశారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పూలదండలు, పాలాభిషేకాలతో మూవీ రిలీజ్ ను పండగలా చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా రచ్చ…
ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.. మెదటి షోతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. అయితే ఈ సినిమా కు వస్తున్నా టాక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవద్దుల్లేవు.. రామాయణం కథ ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అల్లరించిందని ఇప్పుడు చూస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ ను చూస్తే తెలుస్తుంది.. ఇది ఇలా ఉండగా.. తెలుగు వివాదాస్పద…
పెళ్లిని జీవితం లో ఒక్కసారి చేసుకొనే అతి పెద్దగా కార్యం.. అందుకే ఎవరికీ ఉన్నంత లో వాళ్లు ఘనంగా చేసుకుంటారు.. కొంతమంది సోషల్ మీడియాలో ఎలా ఫెమస్ అవ్వాలి అని ఆలోచలనలకు కొత్తగా వెరైటీని కోరుకుంటున్నారు.. ఈ క్రమంలో ఓ జంట పెళ్లి తర్వాత చేసిన ఎన్నో రకాలు చెయ్యాలని అనుకుంటారు.. అయితే పెళ్లి వేడుక్కి సంబంధించిన అనేక రకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఫన్నీగా ఉండే వీడియోలను విపరీతంగా షేర్ చేస్తూ సందడి…
ఆరెక్స్ 100 సినిమాతో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి ఎంత చెప్పినా తక్కువే..అందాల జాడివాన.. ఇంకా ఎదో ఉంది అనే విధంగా ఊరిస్తూ ఉడికిస్తుంది.. మొదటి సినిమాతోనే తన అంద చందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది.. ఆ తర్వాత అలాంటి పాత్రలే రావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని వార్తలు కూడా వచ్చాయి.. ఇక రెండు మూడు సినిమాల్లో అంతకు మించి అందాలను చూపించింది.. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా…
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. రోజు రోజుకు యంగ్ గా తయారవుతూ హీరోయిన్లకు అసూయ పుట్టిస్తుంది… తాజాగా తను పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తన భర్తతో మామిడి తోటలో ఫొటోలకు ఫోజులిచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.. ఈ మధ్య అనసూయ ఫోటోలు కాస్త హాట్ లుక్ లో ఉంటున్నాయి.. వయస్సు పెరుగుతున్న తరగని అందంతో యూత్ ను రెచ్చ గోడుతున్నాయి.. యాంకరింగ్ కు…
భారతదేశంలో ఫేస్‌బుక్‌ను మూసివేస్తామని కర్ణాటక హైకోర్టు సోషల్ మీడియా దిగ్గజానికి వార్నింగ్ ఇచ్చింది.. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత సమర్పించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఈ వార్నింగ్ ఇచ్చింది.
మన దేశంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యారు.. కరోనా తర్వాత జనాల్లోదాగి ఉన్న టాలెంట్ బయటపడుతుంది.. చదువు అక్కర్లేకుండా అబ్బురపరిచిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా మరో ప్రయోగం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది..సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది..ఎవ్వరి ఊహకు కూడా అందనివి మన గ్రామాల్లో జరుగుతున్నాయి. వాహనాల విషయంలో అనేక రకాల జూగాడ్ కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ సందడి చేస్తోంది. ఇందులో ఒక వ్యక్తి తన…