టాలివుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా బ్లాక్ శారీలో నడుము…
Deepfake: డీప్‌ఫేక్‌పై కేంద్ర సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఆన్లైన్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌లో డీప్‌ఫేక్ ముప్పును పరిశీలించడానికి, అటువంటి కంటెంట్‌ని గుర్తించడానికి, బాధిత పౌరులకు సాయం చేయడానికి కేంద్రం ప్రత్యేక అధికారిని నియమిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రకి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు.
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రకరకాల విన్యాసాలను చేస్తుంటారు యువత.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా రోడ్లపై యువత చేసే బైక్ విన్యాసాలు.. వీటిపై పోలీసులు ఎంతగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి.. తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి యువత రెచ్చిపోయింది.. భయంకరమైన బైక్ స్టంట్స్ చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతుంది.. ఇటీవల కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్,…
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఆయనకు అభిమానులు ఉన్నారు.. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. దాంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. ఈ ఏడాది పఠాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్.. ఆ వెంటనే జవాన్ తో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు.. బాలివుడ్ ను మళ్లీ నిలబెట్టాడు షారుఖ్.. ఈ ఏడాది చివర్లో డుంకీ సినిమాతో…
ప్రముఖుల నుండి సాధారణ ప్రజల వరకు చాలంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళ పైన ద్రుష్టి సారించారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఆయనకోసం స్పెషల్ గా అందరు వస్తువులను ఇస్తుంటారు.. అందుకు భిన్నంగా ఆలోచన చేశాడు ఓ చెఫ్.. పుచ్చకాయ పై అద్భుతమైన ధోని చిత్రపటాన్ని గీసాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంకిత్ బగియాల్ అనే కళాకారుడు ఎమ్ఎస్ ధోని చిత్రాన్ని పుచ్చకాయపై చెక్కిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.. మాజీ కెప్టెన్…
బ్రేడ్ డైట్ ఫుడ్ అని ఈరోజుల్లో ఎక్కువగా దాన్ని తింటారు.. రోస్ట్ చేసుకొని కొంతమంది తింటే, మరికొంతమంది బయట మార్కెట్ లో దొరికే రోస్ట్ చేసిన బ్రెడ్ లను తింటారు.. అవి ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ కుమ్మేస్తుంటారు.. రోస్టెడ్ బ్రెడ్ తయారీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో x లో షేర్ చేయబడింది.. ఈ వీడియోను పోస్ట్ చేసిన క్షణాల్లోనే వీడియో వైరల్ అవుతుంది.. ఈ…
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ వయస్సులో కూడా ఘాటు అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.. హాట్ లుక్ లో రెడ్ మిర్చీలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కరీనా కపూర్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవలి ఫోటోషూట్ నుండి చిత్రాలను వదిలివేసింది.. అదిరిపోయే లుక్‌తో ఆమె అభిమానులను ఆనందపరిచింది. ఈమె బాలీవుడ్‌లోని…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వైపు వరుస సినిమాలు మరోవైపు వాణిజ్య ప్రకటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు… త్రిఫుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అవ్వడంతో పాటుగా గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈ సినిమా అద్భుతమైన నటనతో భారతీయులను, హాలీవుడ్ సినీ ప్రముఖులను, విదేశీలను మంత్రముగ్దులను చేశాడు.. ఇప్పుడు యావత్ ప్రేక్షకులు చెర్రీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం…