Office Friends: వర్క్ ఫ్రం హోమ్ కంటే ఆఫీస్‌లో పని చేస్తేనే మంచి ఫీల్ ఉంటుంది.. సహోద్యోగులతో సమయం గడుపుతూ ఎంచక్కా పని చేసుకోవచ్చని చాలా మంది ఉద్యోగులు అభిప్రయపడుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. కొన్ని సార్లు ఆఫీస్ స్నేహాలు, నిజ జీవిత సంబంధాలు ఒకటే అని చాలా మంది భావిస్తుంటారట. కానీ.. ఓ యువతి విషయంలో మాత్రం భిన్నంగా మారింది. పెళ్లి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. ఆ రోజున ఆఫీస్ వాళ్ల నుంచి ఆత్మీయత,…