సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభ బంధాలను తెంచుతోంది. అడ్డంకులు లేకుండా దూసుకుపోతోంది. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, వంట చేయడం.. సోషల్ మీడియాకు ఏదీ అన్ ఫిట్ కాదంటూ నెటిజన్లు తమ సత్తా చాటుతున్నారు.
Car Romance: ప్రకృతి వైపరీత్యమో.. మీడియా ప్రభావమో తెలియదు కానీ యూత్ ఈ మధ్య తెగరెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు పార్కుల్లోనో చెట్ల పొదల్లోనో గుట్టు చప్పుడు కాకుండా రొమాన్స్ చేసుకునే జంటలు.. ఇప్పుడు హద్దు మీరుతున్నారు.