Home
Social Media Trolling
Social Media Trolling News
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్స్, సోషల్ మీడియా నెగెటివిటీ అనేది ఈ మధ్య కాలంలో హద్దులు దాటిపోతోంది. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “మన భాషనో, బాడీ లాంగ్వేజ్నో చూసి ఎవరైనా హేళన చేయొచ్చేమో గానీ.. పడే కష్టాన్ని, చూపించే… -
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Tollywood: సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే లైట్ తీసుకోవడం.. తెలుగు ఆడియన్స్‌కు అలవాటైన పద్ధతి. కానీ ఇప్పుడు థియేటర్లలో బొమ్మ పడకముందే ‘ఫ్లాప్’ అనే టాక్ బయటకు వస్తోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇదంతా కావాలని, డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారంటూ తాజాగా విజయ్ దేవరకొండ, గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నేరుగానే గళమెత్తారు. అసలు ఈ… -
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
Suriya: సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య జరిగే ఆన్లైన్ వార్స్‌కు, అనవసర వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టాలంటూ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విమర్శించే వారి స్థాయికి దిగజారవద్దని, ఎదుటివారిని మార్చడం అసాధ్యమని స్పష్టం చేస్తూ ఆయన తన అభిమానులకు ఇచ్చిన సందేశం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వైరల్ అవుతోంది. ఇటీవల తన అభిమాన సంఘాల ముఖ్య సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమైన సూర్య, ఆన్లైన్ వేదికలపై జరుగుతున్న… -
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
సినీ పరిశ్రమలో నటీమణుల పాత్రల చిత్రీకరణపై బయట వినిపించే నీతులు, వ్యక్తిగత ప్రవర్తనకు మధ్య ఉండే తేడా ఎప్పటికప్పుడు బట్టబయలు అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ భామ, టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆమె గతంలో చేసిన నీతిబోధలకు, తాజాగా పోస్ట్ చేసిన వివాదాస్పద చిత్రానికి మధ్య ఉన్న వైరుధ్యమే. ఇటీవల ‘పెద్ది’ చిత్రం విడుదల సమయంలో జాన్వీ కపూర్… -
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
తెలంగాణ బీజేపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌ను సొంతోళ్లే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? పార్టీ అభిమానులు, ఇతర రాష్ట్రాల వింగ్స్ పనిగట్టుకుని మరీ…ఉతికి ఆరేయడానికి కారణాలేంటి? తెలంగాణ కాషాయదళం మీమ్ మెటీరియల్‌గా మారిపోవడానికి కారణాలేంటి? బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫుల్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేశాయి. కొత్త నేషనల్ టీమ్ వచ్చాక గతానికి భిన్నమైన మార్పు కనిపిస్తోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల సోషల్ మీడియా అధికారిక x అకౌంట్స్ వార్ మోడ్‌లోకి వచ్చేశాయంటున్నారు. వాటిలో… -
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో సాగుతున్న అల్లు వర్సెస్ మెగా ట్రోలింగ్కి అల్లు అర్జున్ ఫుల్ స్టాప్ పెట్టాడా? ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, ట్రోలింగ్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు అని తన ఫ్యాన్స్ కి బన్నీ ఎందుకు చెప్పాడు? ఇంతకాలం మెగా హీరోస్ చిరంజీవి, రామచరణ్, పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేసిన అల్లు ఫ్యాాన్స్కి ఇండైరెక్ట్‌గా ఏమీ అనొద్దనే ప్రయత్నం చేశాడా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. నిజానికి ‘సరైనోడు’ ఈవెంట్ లో “చెప్పను… -
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన తమన్నా భాటియా, తాజాగా ‘ఐటమ్ సాంగ్’ అనే పదంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఐటమ్ సాంగ్ అనే పదం తనకు నచ్చదని, దాన్ని ‘స్పెషల్ డ్యాన్స్ నెంబర్’ అని మాత్రమే పిలవాలని తమన్నా కండిషన్లు పెడుతోంది. దీంతో నెటిజన్లు ఆమె వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టాలీవుడ్లో ‘స్వింగ్ జరా’, ‘లబ్బర్ బొమ్మ’, ‘డాంగ్ డాంగ్’ మరియు జైలర్‌లో ‘కావాలయ్యా’ వంటి… -
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
సినిమాలకు రివ్యూ రాసేవారికి ఎలాంటి అర్హత ఉందని ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (NTV Podcast) లో పాల్గొన్న ఆయన, ఈ అంశం మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిజానికి సినిమాలకు రివ్యూల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఏదైనా సినిమా బాగుందని పాజిటివ్‌గా రాస్తే దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నెగెటివ్ రాస్తే మాత్రం దానివల్ల సినిమా కలెక్షన్స్ మీద ఖచ్చితంగా… -
Sunitha : ఎన్టీఆర్ పాటల్లో లేవా బూతులు? ఇప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు!
సినిమా ఇండస్ట్రీ సాహిత్యంలో బోల్డ్నెస్ మరియు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న విమర్శలపై ప్రముఖ సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ముద్దు సీన్లు ఉంటే పూలు చూపించేవారని, కానీ ఇప్పుడు ఫిల్టర్లు లేకుండా డైరెక్ట్‌గా బోల్డ్ సీన్స్, డార్క్ సబ్జెక్ట్స్ చూపిస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే సంభాషణలు, లిరిక్స్ కూడా మారుతాయని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాత తరం పాటలతో పోలుస్తూ ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న రచ్చపై సునీత గట్టిగా మాట్లాడారు. “ఒకప్పుడు… -
Ayesha Khan : రోజూ రేప్ చేస్తామంటున్నారు.. నటి సెన్సేషనల్ కామెంట్స్
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరవుతున్నారు కానీ, అదే సమయంలో కొంతమంది వికృత చేష్టల వల్ల నరకాన్ని కూడా చూస్తున్నారు. తాజాగా నటి ఆయేషా ఖాన్ తనపై జరుగుతున్న బాడీ షేమింగ్, ఎదురవుతున్న రేప్ బెదిరింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా, ఒక నటిగా తను అనుభవిస్తున్న మానసిక వేదనను పంచుకుంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా ఖాన్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని గుర్తు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!